Friday, December 2, 2022

హైదర్‌గూడలో బాలుడు అదృశ్యం

- Advertisement -

Boy Disappear In Hyderguda At Rangareddyరంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైదర్‌గూడలో అనీష్‌ అనే ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ భవనం పైనుంచి కిందికి వచ్చిన అనీష్‌ తిరిగి ఇంట్లోకి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు అనీష్‌ కోసం పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ పలితం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనీష్‌ ఆచూకీ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనీష్‌ తప్పిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles