Home తాజా వార్తలు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు…

ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు…

Murder

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాంతం బాపూజీ కాలనీలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు కత్తితో నరికి చంపి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.