Home తాజా వార్తలు శంషాబాద్ లో బాలుడి కిడ్నాప్

శంషాబాద్ లో బాలుడి కిడ్నాప్

రంగారెడ్డి : శంషాబాద్‌లోని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో  కుమార్ అనే మూడేళ్ల బాలుడు  కిడ్నాపయ్యాడు. కుమార్ ను దుండగులు కిడ్నాప్ చేశారని అతడి తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన వెంకటమ్మ కుటుంబం కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. కుమార్ కిడ్నాప్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy Kidnap In Shamshabad At Rangareddy