Thursday, April 25, 2024

ట్యాంక్‌బండ్‌పై సండే ఫండేకు తాత్కాలిక విరామం

- Advertisement -
- Advertisement -

break for Sunday Funday on Tank Bund

హైదరాబాద్: ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్‌పై సందర్శకును ఆకట్టుకుంటున్న సండే ఫండే తో పాటు చార్మినార్ వద్ద ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. కరోనా మహమ్మరి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కార్యకమ్రాలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇందుకు సంబంధించి వివరాలను పురపాలక శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News