Saturday, April 20, 2024

చెల్లిపై అత్యాచారం… సోదరుడు ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Brother commit suicide after rape on sister

 

కొత్తగూడెం: చెల్లిపై అత్యాచారం చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగూడెంలో యువతి సొంత అన్నతో పాటు పెద్దమ్మ కుమారుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లి, పెద్దమ్మకు పలుమార్లు చెప్పినా వారు పట్టించేకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అమ్మాయి బెదిరించిన కూడా వాళ్లు చంపేస్తామని ఆమెను భయపెట్టారు. రామవరంలో సదరు యువతిపై పెద్దమ్మ కుమారుడు అజయ్ అత్యాచారం చేయడంతో ఆమె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా భయాందోళనకు గురైన అజయ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రామవరం చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News