Home తాజా వార్తలు ఆటో డ్రైవర్ దారుణహత్య

ఆటో డ్రైవర్ దారుణహత్య

MURDERహైదరాబాద్: గుర్తుతెలియని దుండగులు ఓ ఆటో డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన దిలసుఖ్‌నగర్‌లోని పి అండ్ టి కాలనీలో చోటుచేసుకుంది. ఆ ఆటో డ్రైవర్‌ను జంగయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను కర్మన్‌ఘాట్ గాయత్రినగర్ వాసిగా పోలీసులు చెప్పారు. జంగయ్యను దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చినట్లు సమాచారం.