Tuesday, April 23, 2024

చత్తీస్‌గఢ్‌లో బిఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

BSF Jawan commits suicide in Chhattisgarh

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ లో బిఎస్ఎఫ్ జవాన్ తుపాకీతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కాంకేర్ జిల్లాలోని ధుర్ లో 157వ బెటాలియన్ కు చెందిన జవానుగా అధికారులు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మహత్య చేేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మృతుడిని హరాయాణకు చెందిన సురేశ్ కుమార్ గుర్తించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

BSF Jawan commits suicide in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News