Wednesday, December 4, 2024

బీఎస్‌ఎఫ్‌ జవాను ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్‌: విధుల్లో ఉన్న ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పాకిస్థాన్-పంజాబ్ సరిహద్దులోని అత్తారీ వద్ద చోటుచేసుకుంది. బిహార్‌లోని బంకా జిల్లా గుల్ని కుషా గ్రామానికి చెందిన చందన్‌ కుమార్ సింగ్‌ అత్తారీ వద్ద బీఓపీ ధరివాల్‌ పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, మంగళవారం సాయంత్రం చందన్‌ కుమార్ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

BSF Jawan self shot dead in Attari border

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News