Home తాజా వార్తలు ఆర్మీ అదుపులో ఇద్దరు పాకిస్థానీలు

ఆర్మీ అదుపులో ఇద్దరు పాకిస్థానీలు

BSF Troops arrested Pakistan Infiltrators in Jammu and Kashmir

శ్రీనగర్: సరిహద్దులు దాటి అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్థాన్ జాతీయులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. వీరిని పంజాబ్ ప్రావిన్స్ లోని నార్వాల్ కు చెందిన సొహైల్ కమర్, సియాల్ కోట్ లోని జాఫర్‌వాల్ తహశీల్‌  ప్రాంతానికి చెందిన అహ్మద్ గా గుర్తించారు. శుక్రవారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.