Home టెక్ ట్రెండ్స్ ఈ నెల 18, 19 తేదీలలో బిఎస్‌ఎన్‌ఎల్ మెగా మేళా

ఈ నెల 18, 19 తేదీలలో బిఎస్‌ఎన్‌ఎల్ మెగా మేళా

BSNL

హైదరాబాద్ : భారత్ సంచార్ నిగవ్‌ు లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) ఏప్రిల్ 18, ఏప్రిల్ 19, 2017 తేదీలలో తెలంగాణ, ఎపి సర్కిల్స్ లో మెగా మేళా ను నిర్వహిస్తోందని బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్. అనంతరావ్‌ు తెలిపారు. ఈ మెగా మేళాలో వినియోగదారులు ఉచిత 3జి స్మార్ట్ సివ్‌ు లను కస్టమర్ సర్వీస్ సెంటర్/ఫ్రాంఛైజీ/రిటైల్ అవుట్ లెట్, రోడ్ షో లలో పొందవచ్చాని చెప్పారు. వినియోగదారు లు కొత్త కనెక్షన్ తో 310 ఎవ్‌ు బి ఉచిత డేటా పొందవచ్చని సోమ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదా రులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, వివరాలకు1503 లేదా 18001801503 ని సంప్రదించాలని చెప్పారు.