Home తాజా వార్తలు వింత వ్యాధితో బర్రె మృతి

వింత వ్యాధితో బర్రె మృతి

Buffalo

 

 

మన తెలంగాణ /దహెగాం: మంచిర్యాల జిల్లా బీబ్రా గ్రామంలో వింత వ్యాధితో బర్రె మృతి చెందింది. గోడిశేల వెంకన్నకు చెందిన బర్రె వింత వ్యాధితో దుర్మరణం చెందటంతో రైతులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. బర్రె విలువ సుమారు రూ.25 వేలు ఉంటుందని అధికారులు స్పందించి అదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. మండలంలో వింత వ్యాధితో పశువులు మరణిస్తున్నాయని అధికారులు స్పందించి వింత వ్యాధులు రాకుండ పశువులకు చికిత్స అందిచాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు పశువులకు సంబంధించిన అధికారులు రావడం లేదని రైతులు మండిపడుతున్నారు.

 

Buffalo Dead with Strange Disease
Buffalo Dead with Strange Disease