Friday, April 19, 2024

ఇద్దరి మృతదేహాలను గుర్తించిన తర్వాతే భవనం కూల్చివేత

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ భవనం కూల్చివేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. అయితే ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించిన తర్వాతే భవనం కూల్చీవేయనున్నట్లు అధికారులు సూచించారు. ఈ భవన కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజి వాడనున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. చుట్టపక్కల ఇళ్ళకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవనం లోపల 10వేల టన్నులు వ్యర్థాలను క్రేన్ల సాయంతో ముందు భాగం నుంచి వ్యర్థాలను తొలగించారు. ఈ మాల్ కూల్చివేయడానికి అయ్యే ఖర్చు యజమానుల వద్ద వసూలు చేస్తామని జిహెఎచ్ఎంసి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News