Home తాజా వార్తలు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు బంఫర్‌ ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు బంఫర్‌ ఆఫర్‌

BSNL
చెన్నై: దీపావళి పండుగ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు దీపావళి పండుగ సందర్భంగా ఉచితంగా అన్‌ లిమిటెడ్‌ టాక్‌టైమ్‌ ప్యాకేజీని ఇస్తున్నట్టు ఆ సంస్థ చెన్నై డైరెక్టర్‌ వివేక్‌బచ్చల్‌  తెలిపారు. దేశంలోని ఏ ప్రాతంలో ఉన్నస్నేహితులు,కుటుంబీకులతో టెలిఫోన్‌ ద్వారా అన్‌ లిమిటెడ్‌గా మాట్లాడుకొవచ్చని ఆయన అన్నారు. ఎస్‌ఎంఎస్‌లు కూడా ఫ్రీ అని , ఆది, సోమవారాలు రెండు రోజుల పాటు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Bumper Offer To Bsnl Customers