- Advertisement -
చూశారుగా ఫోటో… ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ ఫోటో ఇది. అచ్చం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ను పోలినట్టు ఉన్న ఈ బిల్డింగ్ ను హైదరాబాద్ లోని మలక్ పేట్ లో నిర్మిస్తున్నారు.
ఎవరో.. దీన్ని ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. బుర్జ్ మలక్ పేట్ అని పేరు పెట్టారు. ఇక.. చూడండి… ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తున్నది.
- Advertisement -