Friday, March 29, 2024

గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Four Injured in Road Accident in Gachibowli ORR

హైదరాబాద్: గచ్చిబౌలి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రెండు కార్లు ద్వంసం అయ్యాయి. ఓఆర్ఆర్ పై నుంచి ప్రయాణిస్తున్న కారును సర్వీస్ రోడ్డుపై నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఎదురుగా వస్తున్న కారు గాల్లో ఎగిరింది. ఆ కారులోంచి తీవ్రగాయాలపాలైన ఓ మహిళ బాధతో విలపించింది. క్షతగాత్రులను చిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Four Injured in Road Accident in Gachibowli ORR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News