Tuesday, April 23, 2024

ఫోన్‌పేతో కారు, బైక్ బీమా

- Advertisement -
- Advertisement -

Car and bike insurance with PhonePe

న్యూఢిల్లీ : వినియోగదారుల కోసం కారు, బైక్ బీమా ఉత్పత్తులను ఆవిష్కరించినట్టు డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే ప్రకటించింది. బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాల యజమానుల కోసం ఈ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పుడు 2 నిమిషాల్లోపే తమ వాహనాలకు బీమా చేసుకోవచ్చు. కొనుగోలుకు ముందు ఎలాంటి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో ఫోన్‌పేలో నమోదు చేసుకున్న 23 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఈ ప్రయోజనం పొందనున్నారు.

Car and bike insurance with PhonePe

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News