Wednesday, April 24, 2024

విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో పోలీసులు 144 సెక్షన్ పెట్టి ఎక్కడి వాహనాలను అక్కడే ఆపుతున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. కోవిద్ 19 వ్యాపిస్తుందని ఎంత చెప్పినా వాహనాదారులు పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఎవరు ఇంట్లో వారు ఉంటే కరోనా వ్యాపించదని ఎంత ప్రచారం ప్రజలు పట్టించుకోకుంటే మరణ మృదంగం మోగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా ప్రజలు ఇండ్లలో ఉండాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు.

 

Car collided to Constable in Corona virus in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News