Wednesday, December 6, 2023

కరీంనగర్ లో బావిలోకి దూసుకెళ్లిన కారు…. నలుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

 

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చినముల్కనూరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలముల్కనూరు సమీపంలో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యవసాయ బావిలో నుంచి కారును బయటకు తీసేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News