Home తాజా వార్తలు పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు

పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు

FINAL1హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిధిలోగల హసన్‌నగర్, బహదూర్‌పూరలో శనివారం ఉదయం నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దక్షిణ మండల డిసిపి ఆధ్వర్యంలో మూడు వందల మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. దీనిలో భాగంగా ఐదుగురు అనుమానిత బంగ్లాదేశ్ వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు కొనాగుతున్నాయి.