Home తాజా వార్తలు హకీంపేటలో కార్డన్ సెర్చ్

హకీంపేటలో కార్డన్ సెర్చ్

POLICEహైదరాబాద్ : టోలిచౌకి హకీంపేట కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. వీసా గడువు ముగిసిన ఐదుగురు విదేశీయులతో పాటు 17మంది రౌడీ షీటర్లు, మరో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సరైన ఆధారాలు లేని 40బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.