Home తాజా వార్తలు పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

POLIC-CHECKS

హైదరాబాద్ : పాతబస్తీలో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. షషేర్‌గంజ్, ఛత్రినాక తదితర ప్రాంతాల్లో 250 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా కనించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.