Home తాజా వార్తలు కార్డన్ సెర్చ్: అదుపులో 14 మంది అనుమానితులను

కార్డన్ సెర్చ్: అదుపులో 14 మంది అనుమానితులను

 

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డిసిపి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 8 కార్లను సీజ్ చేశారు. అలాగే 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Cardon Search Operation at Shamshabad Airport Area