Home తాజా వార్తలు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో 25 మందిపై కేసులు

డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో 25 మందిపై కేసులు

DRUNK

హైదరాబాద్: భాగ్యనగరంలోని మోతీనగర్, బోరబండ, మూసాపేటలో  ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి  అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలేనే మోతాదుకు మించి మద్యం పుచ్చుకున్న 25 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేసి వారి పలు వాహనాలను సీజ్ చేశారు.