Home తాజా వార్తలు హృతిక్ రోషన్‌పై కేసు నమోదు

హృతిక్ రోషన్‌పై కేసు నమోదు

Hrithik

చెన్నై: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెర్‌ఫ్యూమ్ కంపెనీని మోసం చేసిన కేసులో హృతిక్ రోషన్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై హృతిక్ రోషన్ ఇంతవరకు స్పందించలేదు.  హృతిక్ పలు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.