Saturday, April 20, 2024

చిరుతపై దాడి చేసిన పశువులు

- Advertisement -
- Advertisement -

Cattle attacking leopard in mahabubnagar district

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ చిరుతపులి గాయాలతో కనిపించింది. అధికారులు వైద్యం కోసం చిరుతను హైదరాబాద్ జూపార్కుకు తరలించారు. చిరుత కోలుకున్న తర్వాత తిరిగి అడవిలో వదిలిపెడతామని అధికారులు వెల్లడించారు. అయితే చిరుత పశువులపై దాడికి ప్రయత్నించింది. అవి ఎదురుతిరిగి ప్రతిదాడి చేయడంతో గాయలైనట్లు అధికారులు ధృవీకంరించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Cattle attacking leopard in mahabubnagar district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News