Friday, April 26, 2024

మమతా బెనర్జీ మేనల్లుడి ఇంట్లో సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

CBI questions Rujira Banerjee in coal scam case

కోల్‌కతా: బెంగాల్ కోల్ స్కాంలో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అభిషేక్ బెనర్జీకి పెద్ద మొత్తంలో కోల్ మాఫీయా లంచాలిచ్చారని ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కోల్‌కతాలో అభిషేక్ ఇంట్లో మంగళవారం సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సిబిఐ అధికారులు అభిషేక్ భార్యను ప్రశ్నించారు. రుజిరా బెనర్జీ బ్యాంకు లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. సిబిఐ రాకముందే మమతా బెనర్జీ అభిషేక్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న అభిషేక్ బెనర్జీ మరదలు మేనక గంభీర్ ను అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత అభిషేక్ భార్యకు సమాన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆమె సిబిఐ అడిగే వివరాలు తెలిపినందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు

CBI questions Rujira Banerjee in coal scam case

CBI questions Rujira Banerjee in coal scam case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News