Thursday, April 25, 2024

జూ పార్క్‌లో రేపు సిసి కంట్రోల్ రూమ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

CC Control Room opens tomorrow at Zoo Park

హైదరాబాద్: నగరంలోని నెహ్రు జూపార్కులో సిసి కెమెరా కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జూపార్కును మంత్రి సందర్శించనున్నారు. జూపార్క్‌లో సిసి కెమెరా కంట్రోల్ గదితో పాటు వైల్డ్ డాగ్ ఎన్‌క్లోజర్, పక్షుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్, ఇటీవల ఆధునీకరించిన సఫారీ గేట్‌ను మంత్రి ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News