Home తాజా వార్తలు రాజకీయ పార్టీల నేతలతో సిఈఒ రజత్ కుమార్ భేటీ

రాజకీయ పార్టీల నేతలతో సిఈఒ రజత్ కుమార్ భేటీ

Telangana CEO Rajat Kumar

 

హైదరాబాద్: టూరిజం ప్లాజాలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సిఈఒ రజత్ కుమార్ సమావేశం అయ్యారు. లోక్ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రజత్ మాట్లాడుతూ.. ఈవీఎంలు, వివిప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నామినేషన్లు, ఎన్నికల కోడ్ పై అవగాహన కార్యక్రమం ఉంటున్నారు. జాతీయస్థాయి అధికారులు కూడా అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. మోడల్ కోడ్ అమలుపై రాజకీయ పార్టీలతో మాట్లాడటానికి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామన్నారు.

CEO Rajat Kumar Meeting with Political Leaders