Friday, April 19, 2024

భార్యతో సరదాగా చాహల్..వీడియో

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: భారత యువ స్పిన్నర్ యాజువేంద్ర చాహల్ అటు తోటి ఆటగాళ్లతో, ఇటు ఇంటి సభ్యులతో చాలా సరదాగా ఉంటాడు. సోషల్ మీడియాలోనైతే చాలా చురుకుగా ఉంటాడు. తనకు సంబంధించిన కొత్త విషయాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానలతో పంచుకుంటాడు. తాజాగా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి నటించిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో చాహల్ కోసం అతని భార్య ఆలు పరోటా తీసుకువస్తుంది. అయితే అది తినడానికి ముందు ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించట్లేదేమిటని అతడు చమత్కారంగా ప్రశ్నిస్తాడు. దానికి బదులుగా దనశ్రీ ‘కాశ్మీరీ పులావ్’ లో కాశ్మీర్ కనిపించదు, ‘బెనారసీ చీర’లో బెనారస్ చూడగలమా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో భార్య చమత్కారానికి స్పిన్ తిరిగి కిందపడిపోతాడు మన యువ స్పిన్నర్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనిని నెటిజన్లు ఫన్నీ ట్రీట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

 

 

Chahal share Funny Video with his wife

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News