Wednesday, March 22, 2023

రేపు డిఈఓగా బాధ్యతలు చేపట్టనున్న చైతన్య జైనీ

- Advertisement -

LADY

మన తెలంగాణ/సూర్యాపేట : సూర్యాపే ట జిల్లా విద్యాశాఖాధికారిణిగా నూతనం గా చై తన్య జైనీ నియామకమయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రం జీవ్ ఆర్. ఆ చార్య శనివారం ఉత్తర్వుల మేరకు జిల్లా బా ధ్యతలను ఆమె మంగళవారం బాధ్యతలు చే పట్టనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు నల్లగొండ జి ల్లాలో బాధ్యతలు చేపట్టిన చైతన్య సూ ర్యాపేట డిఈఓగా బదిలీపై వచ్చారు. ఇం త కాలం సూర్యాపేట డిఈఓగా పనిచేసిన బి.వెంకటనర్సమ్మ పదోన్నతి పొంది హైదరాబాద్ డిఈఓగా బదిలీపై వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News