Saturday, April 20, 2024

చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట‌ స్ఫూర్తి సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పి ఎందరికో ఐలమ్మ ఆదర్శంగా నిలిచిందని హరీష్ రావు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News