Home రాజన్న సిరిసిల్ల ప్రైవేట్ పాఠశాలల వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ

ప్రైవేట్ పాఠశాలల వాహనాల ఫిట్‌నెస్ తనిఖీ

Check the fitness of private schools vehicles

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల వాహనాల ఫిట్‌నెస్‌ను శుక్రవారం ఎంవిఐ పోలీస్ అధికారుల సహకారంతో తనిఖీలు నిర్వహించారు. 8 పాఠశాలల వాహనాలను తనిఖీ చేయగా ఫిట్‌నెస్ కండీషన్ సరిగ్గా లేని ఒక వాహనానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం 5 వేల రూపాయల జరిమానాను వసూలు చేశారు. ఫిట్‌నెస్ లేని బస్సులను రోడ్లపై తిప్పితే కఠినమైన చర్యలుంటాయని వారు హెచ్చరించారు.