Home వార్తలు చెన్నయిన్ ఎఫ్‌సి గెలుపు

చెన్నయిన్ ఎఫ్‌సి గెలుపు

Untitled-88న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం జరిగిన హిరో ఇండి యన్ సూపర్ లీగ్(ఐఎ స్‌ఎల్)లో చెన్నయిన్ ఎఫ్‌సి, ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సిపై 4-0 గోల్స్ తేడాతో సునాయా సంగా విజయం సాధించింది. 17 నిమిషంలో మెండోజ వాలెన్సియా, 21 నిమిషంలో పెలి స్సరి, 40 నిమిషంలో జెలె, 54 నిమి షంలో జెలె మరో గోల్ చేశారు. మెండోజకు స్విఫ్ట్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, రాఫెల్ ఆగస్ట్‌కు ఫిట్టెస్ట్ ప్లేర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్, జెజెకు ఎమర్జింగ్ ప్లేర్ ఆఫ్ ద మ్యాచ్‌అవార్డులు ప్రదానం చేశారు. చివరగా బెర్నార్డ్ మెండీకి హిరో ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు.