Thursday, April 25, 2024

చత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్: ఇంటికే మద్యం సరఫరా

- Advertisement -
- Advertisement -

Chhattisgarh Lockdown: Liquor home delivery Through online

రాయ్‌పూర్: లాక్‌డౌన్ అమలు అవుతున్నందున ఆన్‌లైన్ విక్రయం ద్వారా ఇంటికే మద్యం సరఫరా చేయడానికి చత్తీస్‌గడ్ ప్రభుత్వం అనుమతించిందని ఆదివారం అధికార వర్గాలు తెలిపాయి. అయితే, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడంపై విపక్షం బిజెపి తీవ్రంగా విమర్శించింది. కరోనా సంక్షోభంలో ప్రజలకు వైద్యసహాయం అందించడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మద్యం అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్ కారణంగా లిక్కర్ షాపులకు అనుమతి లేనందున అక్రమ మద్యం తయారీ, అమ్మకం, రవాణాను అరికట్టడానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు మద్యం సరఫరా చేస్తారు.

Chhattisgarh Lockdown: Liquor home delivery Through online

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News