Thursday, April 25, 2024

చిక్కడపల్లి ఇన్స్‌స్పెక్టర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -
Chikkadpally Inspector suspended
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చిక్కడపల్లి ఇన్స్‌స్పెక్టర్ శివశంకర్ రావు, ఎస్సై నర్సింగరావు, సిసిఎస్‌లో పనిచేస్తున్న నాగరాజు గౌడ్‌ను సస్పెండ్ చేశారు. అవనీతి ఆరోపణలు, దూషించడం, బెదిరించనట్లు పలువు బాధితులు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అందులో అసలు విషయం తెలియడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News