Friday, April 19, 2024

చైనా కొత్త ‘సరిహద్దు చట్టం’ ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రభావం

- Advertisement -
- Advertisement -

Arindam Bagchi

న్యూఢిల్లీ: చైనా ‘ల్యాండ్ బౌండరీ లా’ పేరిట తెచ్చిన కొత్త చట్టం సరిహద్దు నిర్వహణ విషయంలో ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై ప్రభావం చూపగలదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “అలాంటి ఏకపక్ష ఏర్పాట్లు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విలువలేనిదే. అది సరిహద్దు విషయమే కావొచ్చు, భారత-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యాల విషయమే కావొచ్చు” అని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఆ చట్టం సాకుతో చైనా ఏ చర్యకైనా పాల్పడవచ్చు, అది ఏకపక్షమే కాగలదు అన్నారు.

MEA statement on China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News