- Advertisement -
ప్రపంచ వ్యాప్తంగా బుధవారం రిలీజయిన ఖైదీనెంబర్150 మూవీ రివ్యూలు కూడా అప్పుడే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఖైదీలో చిరంజీవి డబుల్ రోల్ చేశాడు.
ఒక రోల్ లో క్రిమినల్ కత్తి శీనుగా… మరో రోల్ లో కొణిదెల శివ శంకర ప్రసాద్ గా నటించాడు చిరంజీవి. ఇక.. వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటో తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే.
- Advertisement -