Wednesday, April 24, 2024

బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన చిరు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi wished Bathukamma to womens

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులు శనివారం జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకోని మెగస్టార్ చిరంజీవి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ”బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను” అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, ఆభ‌ర‌ణం.. ప‌ల్లె బతుకుల పూల సంబురం స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ నేడు తెలంగాణలో ఘ‌నంగా జ‌ర‌గుతుంది.

Chiranjeevi wished Bathukamma to womens

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News