Home తాజా వార్తలు కెటిఆర్ కు సినీ ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

కెటిఆర్ కు సినీ ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Cine Celebrities Birthday Wishes To Minister KTRహైద‌రాబాద్ : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కు పలువురు సినీ ప్రముఖలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మెగాస్టార్ చిరంజీవి,   ద‌ర్శ‌కులు గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, బాబీ, ఫిల్మ్ మేక‌ర్ బీవీఎస్ ర‌వి, హీరోలు మ‌హేశ్ బాబు, సందీప్ కిష‌న్, శ‌ర్వానంద్, రామ్ పోతినేని, ర‌వితేజ‌, విష్ణు మంచు, న‌వీన్ పోలిశెట్టి, న‌టి మంచు ల‌క్ష్మి, న‌టుడు రంగ‌నాథ‌న్ మాధ‌వ‌న్, హాస్య న‌టుడు వెన్నెల కిశోర్ ఉన్నారు. కెటిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు. కెటిఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జీవితాంతం ప్రజా సేవలో కొనసాగాలని వారు పేర్కొన్నారు.

https://twitter.com/KTRTRS/status/1418810024252608512?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418810024252608512%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fcinema-actors-says-birthday-wishes-to-ktr-151786%2F