Tuesday, April 23, 2024

సిరివెన్నెలకు ఘన నివాళి అర్పించిన మహేష్, ఎన్టీఆర్, పవన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిని కన్నీటి వీడ్కోలు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా ఫిలిం ఛాంబ‌ర్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఈరోజు ఉదయం పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెలకు నివాళులర్పించగా.. కొద్దిసేపటిక్రితం హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాగార్జున, శర్వానంద్, నాని, శ్రీకాంత్ లు సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Cine Celebs pay tribute to Sirivennela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News