Friday, April 26, 2024

సిఎంకు యానువల్ రిపోర్టు అందజేసిన నగర సిపి

- Advertisement -
- Advertisement -

City CP submitted annual report to CM KCR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిశారు. ప్రగతిభవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైదరాబాద్ పోలీసుల యానువల్ రిపోర్టును అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News