Home ఆంధ్రప్రదేశ్ వార్తలు తిరుమల శ్రీవారి సేవలో సిజెఐ

తిరుమల శ్రీవారి సేవలో సిజెఐ

CJI Bobdeతిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరిన బోబ్డేకు ఆలయ అర్చకులు, అధికకారులు ఘనస్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో బోబ్డేకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రాలను అందించారు. అదేవిధంగా ఎపి హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

CJI Bobde Visited Tirumala On Sunday