Tuesday, April 23, 2024

‘క్లాట్’ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

CLAT results 2021 declared

హైదరాబాద్ : దేశంలో న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2021 ఫలితాలను విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ వెబ్‌సైట్‌లో తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశంలో కరోనా కారణంగా వాయిదా పడిన క్లాట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఈ నెల 23న నిర్వహించారు. క్లాట్‌లో సాధించిన స్కోర్ ద్వారా విద్యార్థులు జాతీయ న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. హైదరాబాద్‌లోని నల్సార్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ వర్సిటీల్లో యుజి, పిజి ప్రవేశాలు చేపట్టనున్నారు.

CLAT results 2021 declared

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News