Home తాజా వార్తలు రామోజీరావు మనవరాలి పెళ్లి వేడుకలో సిఎం కెసిఆర్

రామోజీరావు మనవరాలి పెళ్లి వేడుకలో సిఎం కెసిఆర్

KCR

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మనమరాలు కీర్తి సోహన వివాహా వేడుకల్లో సిఎం కె చంద్రశేఖర్‌రావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. శనివారం రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా జరిగిన ఈ వివాహానికి కెసిఆర్ హాజరయ్యారు. సిఎం కెసిఆర్‌తో పాటు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖమంత్రి మహమూద్ అలీ,మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, శాసన సభ్యుడు అరికపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

CM Kcr at Ramoji Rao Grand Daughter wedding ceremony