Wednesday, April 24, 2024

గోరటి వెంకన్న కూతురు పెండ్లి సందడి

- Advertisement -
- Advertisement -
CM KCR Attends MLC Goreti Venkanna Daughter's Wedding
వదూవరులను ఆశీర్వదించిన సిఎం కెసిఆర్,కెటిఆర్, కవిత

హైదరాబాద్: శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న కూతురు పెళ్లికి సిఎం కెసిఆర్ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం హైదరాబాద్‌లో గోరటివెంకన్న కూతురిపెళ్లి హైదరాబాద్‌లోజరిగింది. ఈ పెళ్లికి సిఎం కెసిర్, రాష్ట్ర మంత్రి కెటిఆర్, ఎంఎల్‌సి కవకుంట్ల కవిత వెళ్లడంతో సందడిగా మారింది. అలాగే రాష్ట్ర మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డితోపాటుగా పలువురు శాసనసభ్యులు తెలంగాణ కవులు,కళాకారులు పెళ్లికి వెళ్లారు. గోరటి వెంకన్న మిత్రుడు,సనిమానటుడు ఆర్.నారాయణ మూర్తి పెళ్లికి వచ్చి వదూవరులను ఆశీర్వదించారు.

CM KCR Attends MLC Goreti Venkanna Daughter’s Wedding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News