Friday, April 26, 2024

చలపతిరావు మరణం పట్ల కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు టి. చలపతిరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని తెలిపారు. వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారని సిఎం అన్నారు. నటుడిగా, నిర్మాతగా, మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు మరణం, సినీ రంగానికి తీరని లోటు అని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News