Home తాజా వార్తలు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన సిఎం కెసిఆర్

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లోని మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విహంగ వీక్షణం చేశారు. హెలికాప్టర్‌ నుంచి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సిఎం కెసిఆర్ పరిశీలించారు. హెలికాప్టర్​లో ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు.