Saturday, April 20, 2024

హుజూరాబాద్ లో కెసిఆర్ మీటింగ్…..

- Advertisement -
- Advertisement -

CM KCR Meeting in Huzurabad

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల సందర్భంగా బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కంటికి నిద్ర లేకుండా ప్రచారం చేస్తున్నారు. పార్ల‌మెంట‌రీ పార్టీ, శాస‌న‌స‌భాప‌క్ష సంయుక్త స‌మావేశంలో  ముఖ్య‌మంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా ఈనెల 26, 27వ తేదీల్లో పాల్గొంటాన‌ని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News