Home పెద్దపల్లి కులవృత్తులకు జీవం పోస్తున్న సిఎం

కులవృత్తులకు జీవం పోస్తున్న సిఎం

Press-Club1

పెద్దపల్లిటౌన్: సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కుల వృత్తుల కు జీవం పోస్తున్నరని గొర్రెల పెంపకందారుల సహ కార యూనియన్ లిమిటెడ్ అధ్యక్షుడు తమ్మడ బో యిన ఒదెలు యాదవ్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో అయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో గొర్రెల పెంపకందారులకు 75శాతం రాయితీతో 4లక్షల కుటుంబాలకు గొర్రె పిల్లలను ఇచ్చి గొల్ల కుర్మల కుటుంబాలను అదుకోవ డం హర్షిణీయం అన్నారు.

ఈ రాయితీ వలన నిరు ద్యోగ యవతకు కూడా దీని ద్వారా నిరుద్యోగం దూ రం చేయవచ్చని నిర్ణయించారని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్, రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి ఈటెల రా జేందర్‌లను కలిసి సుదీర్గంగా ఆలోచనలు చేసిన పథ కమే నేడు సిఎం ప్రకటించినారని అన్నారు. నాటి తె లంగాణ పోరాటం ఆరాటం అంత తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి అని అన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికి భారత దేశంలో సిఎంలు తెలంగాణ రా ష్ట్రం వైపు చుస్తున్నారని అన్నారు. కుల వృతులు ము ఖ్యమంత్రికి రుణపడి ఉంటరని అన్నారు. ఈ సమా వేశంలో యాదవ సంఘం జిల్లా అద్యక్ష కార్యదర్శు లు తిరుపతి, పెగడ రమేష్, కొయ్యడ కుమార్, గోప రాజయ్య,ఆవుల సంతోష్, కాల్వ కొమురయ్య, రాజ్ కుమార్, శల్కల అనిల్, తదితరులు పాల్గొన్నారు.