వర్షం కారణంగా సిఎం హెలికాప్టర్‌కు లభించని అనుమతి
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హుజూర్నగర్ ఉపఎన్నిక సభ రద్దు అయింది. హెలికాప్టర్లో వెళ్ళేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హుజూర్‌నగర్‌లో గురువారం భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉ రుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
CM KCR public meeting in Huzurnagar cancelled